- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టైగర్ నాగేశ్వరావు’ మూవీ ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా!
టాలీవుడ్ హీరో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరికొత్త పాత్రలో రవితేజ అదరగొట్టేశాడు. అలాగే నుపూర్, గాయత్రి అందంతోపాటు నటనతోనూ ఆకట్టుకున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ పాత్ర కూడా బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ ప్రకారం రవితేజ అభిమానులకు పండుగ లాంటి సినిమా. ఇదిలావుంటే.. మొదట ఈ సినిమా ఆఫర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇచ్చారట డైరెక్టర్. అతను రిజెక్ట్ చేయడంతో చిరంజీవిని ట్రై చేద్దామనుకున్నాడట. అది కూడా వర్కౌట్ కాకపోవడంతో చివరగా రవితేజతో చేశారట.
Next Story






