- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనుమంతుడు చెవిటివాడా..? వైరల్ అవుతున్న ఓమ్ రౌత్ ట్వీట్
‘ఆదిపురుష్’ వసూళ్లు ఓ వైపు దూసుకుపోతున్నా.. మూవీ యూనిట్‌కు మాత్రం విమర్శలు తప్పట్లేదు.

X
దిశ, సినిమా : ‘ఆదిపురుష్’ వసూళ్లు ఓ వైపు దూసుకుపోతున్నా.. మూవీ యూనిట్‌కు మాత్రం విమర్శలు తప్పట్లేదు. ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్‌ను తిట్టిపోస్తున్నారు జనం. రామాయణ మహాకావ్యాన్ని కామెడీ చేసేశాడని దూషిస్తున్నారు. ఇక ఇదే టైమ్‌లో గతంలో హనుమంతుడి గురించి అతను చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘హనుమాన్ చెవిటివాడా? మా బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న జనాలు ఇలాగే అనుకుంటున్నారు. అందుకే హనుమాన్ జయంతి రోజున లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. పైగా సంబంధం లేని సాంగ్స్ వేస్తున్నారు’ అనేది ట్వీట్ సారాంశం. కాగా హనుమంతుడిని ఇలా పోల్చిన వాడికి రామాయణం గొప్పతనం గురించి ఏం తెలుస్తుంది? సినిమాను గొప్పగా ఎలా తెరకెక్కిస్తాడు? అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి:
Next Story






