- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్ బాక్సాఫీస్‌లో 'Waltair Veerayya' విధ్వంసం!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతుంది. బాస్ కెరీర్‌లో మరో ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేసిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ భారీ వసూళ్లు చేస్తోంది. ఇప్పటివరకూ 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకుల సమాచారం. కాగా కేవలం 6 రోజుల్లోనే ఈ మార్క్ అందుకున్న సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read....
Next Story






