- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
waltair veerayya: వాల్తేరు వీరయ్య OTT రిలీజ్
by Phanindra |
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ ‘వాల్తేర్ వీరయ్య’.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ ‘వాల్తేర్ వీరయ్య’. ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించగా, కేథరిన్ కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ను, రూ.130 కోట్లకుపైగా షేర్‌ను సొంతం చేసుకుంది. ఇక మూవీ షూటింగ్ టైమ్‌లోనే దాదాపు అన్ని భాషలకు కలిపి రూ.20 కోట్లకు సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు(సోమవారం) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Next Story






