- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Waltair Veerayya on Netflix : 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
Waltair Veerayya on Netflix : 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన మూవీ 'వాల్తేరు వీరయ్య'.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన మూవీ 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగా తాజాగా సినిమా గురించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటిన ఈ సినిమా ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. ఇక సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న రెండో చిత్రం ఇదే కావడం విశేషం. కాగా ఇదిలావుంటే.. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా హీరో రవితేజ కీలక పాత్రలో మెరిశాడు.
ఇవి కూడా చదవండి : గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'Ravanasura' థీమ్ సాంగ్!
Next Story






