- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడక చెత్తగా ఉంది. నీ తల్లిని చూసైన నేర్చుకో: సారాపై ట్రోలింగ్
దీంతో కొంతమంది అస్సలు నచ్చలేదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు

X
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా బ్లాక్ స్టేట్‌మెంట్ పెప్సీ లోగో ఉన్న బ్లేజర్ ధరించిన నటి.. విచిత్రంగా నడవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కొంతమంది అస్సలు నచ్చలేదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 'సారా విచిత్రంగా నడుస్తోంది. ర్యాంప్ వాక్ ఎలా చేయాలో తన సవతి తల్లి కరీనా కపూర్‌ని చూసి నేర్చుకుంటే బావుంటుంది' అని కొందరంటే మరికొంతమంది 'ఇది చూస్తే తనకి ర్యాంప్ వాక్ ఎలా చేయాలో తెలియదని కచ్చితంగా అర్థమవుతోంది. డ్రెస్ బావుంది కానీ.. నడక మాత్రం చెత్తగా ఉంది' అంటూ ఆడేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
దాని కంటే నాకు నటనే ముఖ్యం.. మరోసారి వైరల్‌గా Samantha కామెంట్స్
Next Story






