- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Vishwak Sen : విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
Vishwak Sen : విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన 11వ సినిమాను అనౌన్స్ చేశాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన 11వ సినిమాను అనౌన్స్ చేశాడు. కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో విశ్వక్ మాస్ లుక్‌లో కనిపించాడు. ‘అన్న మేము గోదారోళ్లం.. తేడాలోస్తే నరాలు లాగేస్తాం’ అంటూ గోదావరి యాసలో విశ్వక్సేన్ వార్నింగ్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ఇక గోదావరి ప్రాంతం, చేపల చెరువులు బ్యాక్‌డ్రాప్, అక్కడి రాజకీయాలతో ముడిపడి ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. విశ్వక్‌కు జోడిగా నేహా శెట్టి నటిస్తుండగా అంజలి, సాయికుమార్, నాజర్, గోపరాజు రమణ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Next Story






