- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి మాలతో కనిపించిన విశ్వక్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు షాక్
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో నేహాశెట్టి తో కలిసి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా ఇటీవల ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా షోకు హోస్ట్‌గా చేస్తున్నాడు. తాజాగా, విశ్వక్ సేన్ ఆంజనేయ మాల వేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో అవి చూసిన నెటిజన్లు ఎప్పుడూ కోపంగా ఉండే విశ్వక్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అని కామెంట్లు చేస్తున్నారు.
Read More..
త్రివిక్రమ్ నుంచి మళ్లీ పిలుపందుకున్న పూజా హెగ్డే?
Next Story






