- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడ్ పై.. రెడ్ డ్రెస్ లో.. అందాల రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ..
బుల్లితెరపై యాంకర్‌గా,సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది విష్ణుప్రియ

X
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా, సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది విష్ణుప్రియ. జేడీ చక్రవర్తి తో ‘దయ’ వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ రోల్ లో నటించిన విష్ణుప్రియ.. ఆమె నటనకు గాను మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సిరీస్ తక కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ .. తన ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు పారిస్ వెళ్లింది. అక్కడ ఈఫిల్ టవర్ ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఈ రెడ్ కలర్ డ్రెస్ లో యద, అందాలు చూపిస్తూ ముంబై హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో, విష్ణు ప్రియ ఏకంగా బెడ్ పై హాట్ ఫోజులు ఇచ్చింది. ప్రజంట్ ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Next Story






