- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishal: విశాల్ 'మార్క్ ఆంటోనీ' టీజర్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో విశాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ హీరో విశాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. విశాల్ చేసే సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి హిట్స్ ను అందుకున్నాడు. అంతే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న సినిమాలలో 'మార్క్ ఆంటోనీ' సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రవిచంద్రన్ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సెల్వ రాఘవ, సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విశాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 27న సాయంత్రం 6:30 నిమిషాలకు ఈ టీజర్ లాంచ్ చేయనున్నారని తెలిపారు.
- Tags
- vishal
Next Story






