- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ్యతో ప్రేమ, పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ
‘విరుపాక్ష’ సినిమాలో తన నటనతో అలరించాడు బుల్లితెర నటుడు రవికృష్ణ.

X
దిశ, సినిమా: ‘విరుపాక్ష’ సినిమాలో తన నటనతో అలరించాడు బుల్లితెర నటుడు రవికృష్ణ. అయితే నటి నవ్య స్వామి- రవి మధ్య ఏదో బంధం ఉందని చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఓపెన్ అయిన రవికృష్ణ.. ‘మేము ఇద్దరం కలిసి ఓ సీరియల్ పనిచేశాం. ఆ తర్వాత మరెక్కడ కలిసి పనిచేయలేదు. మా ఇద్దరినీ పలు షోలకు ఎక్కువ పిలిచేవారు. జనాలు కూడా మేమిద్దరం లవర్స్ అని ఫిక్స్ అయ్యారు. నవ్యస్వామి ఒకవేళ ప్రపోజ్ చేస్తే చూద్దాం’ అని నవ్వుతూ నవ్యతో ప్రేమ, పెళ్లి ఇష్టమేనన్నట్లు చెప్పకనే చెప్పాడు రవికృష్ణ.
Also Read..
Next Story






