- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > 'Virupaksha' box office collection Day 8: ‘విరూపాక్ష’ 8 డేస్ కలెక్షన్స్..
'Virupaksha' box office collection Day 8: ‘విరూపాక్ష’ 8 డేస్ కలెక్షన్స్..
ప్రజెంట్ టాలీవుడ్ ప్రేక్షకులు అంత ‘విరూపాక్ష’ మూడ్‌లో ఉన్నారు.

X
దిశ, సినిమా: ప్రజెంట్ టాలీవుడ్ ప్రేక్షకులు అంత ‘విరూపాక్ష’ మూడ్‌లో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ చిత్రం విడుదలై వారం అవుతున్నా ఇంకా థియేటర్‌లు నిండుగా కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా ఎనిమిది రోజుల్లో రూ. 65 కోట్ల మార్క్‌ను చేరుకున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ వీకెండ్‌కు ఈజీగా రూ. 80 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని చెప్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఈ చిత్రానికి పోటీగా ఏ మూవీస్ లేకపోవడమే ఇందుకు కారణం. తాజాగా రిలీజ్ అయిన ‘ఏజెంట్’, ‘PS-2’కు మిక్స్‌డ్ టాక్ రావడంతో ‘విరూపాక్ష’ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
Next Story






