నవ్వులు పూయిస్తున్న 'Vinaro Bhagyamu Vishnu Katha' Teaser!

by Hajipasha |   (  Updated:2023-12-13 15:51:22  IST  )

కిరణ్ అబ్బవరం హీరోగా, మురళీ కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'.

నవ్వులు పూయిస్తున్న Vinaro Bhagyamu Vishnu Katha Teaser!
X

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం హీరోగా, మురళీ కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. కశ్మీర కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అసలు కంటెంట్ ఏమిటనేది తర్వాత చెబుతామంటూ టీజర్‌ను కట్ చేసిన తీరు బాగుంది. కథలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే మురళీశర్మతో వేయించిన బాలయ్య బాబు, బన్నీ స్టెప్పులు చూస్తే కామెడీ ట్రాక్ ఒక రేంజ్‌లో ఉండేలా కనిపిస్తోంది. ఆమని, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

Next Story