- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపిక నా కన్న ఎక్కువే తీసుకుంది.. ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదు..
by Chukka Sudharani |
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే రెమ్యూనరేషన్ విషయంలో ఆడ, మగ వ్యత్యాసం గురించి మాట్లాడాడు.

X
దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే రెమ్యూనరేషన్ విషయంలో ఆడ, మగ వ్యత్యాసం గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో 15-20 ఏళ్లుగా పనిచేస్తున్న తాను ఇన్నాళ్లు సహనటీమణుల కంటే తక్కువే తీసుకున్నానని.. కానీ ఈ విషయంలో రచ్చ చేయాలనుకోలేదని చెప్పాడు. అయితే బీటౌన్‌కు చెందిన A-లిస్టెడ్ హీరోయిన్స్ పే పారిటీ గురించి మాట్లాడటం హాస్పాస్పదంగా ఉందన్నాడు. తనతో కలిసి వర్క్ చేసిన చాలా మంది హీరోయిన్స్ తన కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని.. ముఖ్యంగా దీపిక ‘ఛపాక్’ సినిమాకు తీసుకున్న జీతంపై క్లారిటీ ఇచ్చాడు విక్రాంత్.
Next Story






