- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ 'వారసుడు' ఓటీటీ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'వారసుడు'.

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'వారసుడు'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ విజయ్‌కు ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా కావడం గమనార్హం. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. 'వారసుడు' సినిమా ఫిబ్రవరి 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చింది అమెజాన్ ప్రైమ్. కాగా.. తెలుగు, తమిళ్, మలయాళంలో అందుబాటులోకి రానుంది.
Next Story






