- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Vijay Antony కూతురు మరణం.. సంతాపంగా ‘Leo’ మూవీ టీమ్ కీలక నిర్ణయం
X
దిశ, సినిమా: విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్యకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ‘లియో’ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను సెప్టెంబరు 19 మంగళవారం రిలీజ్ చేస్తామని ఇటీవలే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అనుకోని సంఘటన కారణంగా పోస్టర్ రిలీజ్ పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సెవెన్ స్క్రీన్ స్టూడియో.. ‘భరించలేని బాధ, నష్టం కలిగినందుకు @vijayantony సార్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మీకు, మీ ఫ్యామీలీ మెంబర్స్‌కు మా ప్రేయర్స్ ఎల్లప్పుడూ ఉంటాయి. ఈరోజు #Leo పోస్టర్ రివీల్‌ను రేపటికి (సెప్టెంబర్ 20) వాయిదా వేయడం సరైన నిర్ణయమని, అది మీకు గౌరవమని భావిస్తున్నాం. నమ్ముతున్నాం’ అంటూ ట్వీట్ చేసింది.
Advertisement
Next Story