డైలీ సోప్ ఆర్టిస్ట్ అవుదామనుకున్న విజయ్ సేతుపతి

by Disha Web Desk 7 |
డైలీ సోప్ ఆర్టిస్ట్ అవుదామనుకున్న విజయ్ సేతుపతి
X

దిశ, సినిమా: టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి బెస్ట్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్‌గా 'జవాన్' తో సక్సెస్ అందుకున్న ఆయన.. త్వరలో 'మెర్రీ క్రిస్మస్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సేతుపతి.. రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కేవలం సీరియల్ యాక్టర్ లేదా డైలీ సోప్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చిన తాను.. తర్వాత అనుకోకుండా హీరోగా అవకాశం అందుకున్నానని తెలిపాడు. అలా వచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకుంటూ ఇంత దూరం ప్రయాణించానని చెప్పాడు. తన లైఫ్‌లో ముందుగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని.. అలా ఫ్లోకు అనుగుణంగా వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు సేతుపతి.

Read More..

రామ్ చరణ్ గురించి అలియా భట్ షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed