- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా పేరుతో Samanthaను తెగ వాడేసుకుంటున్న Vijay Devarakonda..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న చిత్రం ‘ఖుషి’.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న చిత్రం ‘ఖుషి’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘శివ నిర్వాణ’ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను ఫ్యాన్స్‌కు కోసం విజయ్ షేర్ చేశాడు. అందులో ఆరాధ్య పాటలో.. సామ్‌తో కలిసి విజయ్ బెడ్‌పై నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి మోహమాటం పడకుండా ఒకరినొకరు హగ్ చేసుకోవడం, కాళ్లు, చేతులు వేసుకున్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన చైతు ఫ్యాన్స్ మరింత ఫైర్ అవుతున్నారు. కాగా, ‘‘సినిమా పేరుతో సమంతను తెగ వాడేసుకుంటున్నావుగా అన్నా’’ అంటూ ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ చేశాడు.
Also Read: బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన సమంత-విజయ్ దేవరకొండ.. వీడియోపై చైతూ ఫ్యాన్స్ ఫైర్..
Next Story






