- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్
ప్రస్తుతం కోలివుడ్ హీరోలందరూ టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం కోలివుడ్ హీరోలందరూ టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు. ఎందుకంటే సినిమా బావుంది అనగానే కలెక్షన్స్ సాధించవచ్చని ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులు, తెలుగు బ్యానర్‌లలో సినిమాలు చేస్తున్నారు. ఇలా చేస్తూ ఒక పక్క సినిమాలు హిట్ అవుతూనే ఉండగ.. మరో పక్క వాళ్ల సినిమాకు బిజినెస్ కూడా పెంచుకుంటున్నారు. ఇక ఇప్పటికే విజయ్ ‘వారసుడు’, శివకార్తికేయన్ ‘ప్రిన్స్’, ధనుష్ ‘సార్’ ఇలా .. ఈ హీరోస్ తెలుగు సినిమాలు చేసి వాళ్ల మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ విజయ్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గోపి చంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ వార్త ఎంత మేరకు నిజమన్నది తెలియాలిసి ఉంది.
ఇవి కూడా చదవండి: ఆయనతో రొమాన్స్ ఒక లెవెల్‌లో ఉంటుంది.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tags
- vijay






