- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నేనేంటో నాకు బాగా తెలిసింది : Vijay Deverakonda (విజయ్ దేవరకొండ)షాకింగ్ కామెంట్స్
నేనేంటో నాకు బాగా తెలిసింది : Vijay Deverakonda (విజయ్ దేవరకొండ)షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.

X
దిశ, సినిమా : టాలీవుడ్‌లో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంతో తను నటించిన 'లైగర్' మూవీ ఆగస్టు 25న భారీ అంచనాల నడుమ రిలీజై కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో విజయ్ చాలా డల్ అయినట్లు అనిపించింది. ఇక తాజాగా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్.. 'లైగర్' మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'నన్ను మళ్లీ తిరిగి రావాలని అభిమానులు ప్రతిసారి అడుగుతున్నారు. కానీ నేను ఎక్కడికీ వెళ్లలేదు. ప్రస్తుతం ఇక్కడే ఉన్నా. అలాగే 'లైగర్' మూవీ ఒక నటుడిగా, వ్యక్తిగా నేనేంటో నాకు చూపించింది' అన్నారు. ఈ సినిమా ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నట్లు తెలిపారు.
Next Story






