- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైగర్ సినిమాకు విజయ్‌కి ఎంత చెల్లించారంటే.. !
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ బాక్సర్ పాత్రలో తెరక్కెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైనప్పటికీ.. విజయ్ బాక్సర్‌గా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే సినిమాలో నటీనటులకు ఎంత పారితోషికం ఇచ్చారో చూస్తే.. ఈ సినిమాకు హీరో విజయ్ 35 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని తీసుకున్నట్లు సమాచారం. హీరోయిన్ అనన్య పాండే లైగర్‌లో పాత్ర కోసం రూ. 3 కోట్లు చెల్లించినట్లు టాక్ నడుస్తోంది. రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను కీలక పాత్రలో పోషించారు.
Next Story






