- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా స్టార్‌పై విజయ్ దేవరకొండ దాడి.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా వస్తున్న సినిమా 'లైగర్'.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా వస్తున్న సినిమా 'లైగర్'. విడుదలకు కొన్ని గంటలే మిగిలి ఉన్న ఈ సమయంలో సోషల్ మీడియా సెలబ్రెటీ అయిన నిహారికతో విజయ్ దేవరకొడ ప్రమోషనల్ వీడియో చేశాడు. లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో వస్తుండటంతో.. విజయ్ కూడా నిహారికపై మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్‌తో దాడికి దిగాడు.
నిహారికి కూడా విజయ్ పంచ్‌లను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ విధంగా ప్రమోషన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీలా ఉంటే నిహారిక గతంలో కూడా 'సర్కారు వారి పాట', 'మేజర్', 'కేజీఎఫ్' లాంటి సినిమాలను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, లైగర్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె లైగర్ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్నది.
Next Story






