రష్మికను వదిన అని పిలిచిన విజయ్ తమ్ముళ్లు!

by Prasanna |   ( Updated:2023-05-17 08:30:34.0  )
రష్మికను వదిన అని పిలిచిన విజయ్ తమ్ముళ్లు!
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ’. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను రష్మిక లాంచ్ చేసింది. అయితే ఇందులో భాగంగా రష్మిక మాట్లాడుతున్న సమయంలో ‘వదిన వదిన’ అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రష్మికకు ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడంతో పాట గురించి మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయింది.

Read More: శ్రీజ విడాకులపై ఫస్ట్ టైమ్ స్పందించిన చిరు.. ఏమన్నాడంటే..

మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి.. నటి కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీస్

Samantha :డీజే టిల్లు హీరోతో స‌మంత మూవీ

Advertisement

Next Story