- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > జంటగా స్నానం చేసిన విజయ్ దేవరకొండ - రష్మిక.. మీలో అంత వేడుందా?.. ఫొటో వైరల్
జంటగా స్నానం చేసిన విజయ్ దేవరకొండ - రష్మిక.. మీలో అంత వేడుందా?.. ఫొటో వైరల్
బ్యూటిఫుల్ సమంత, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని చెప్తూనే.. సండే మార్నింగ్స్ అనే క్యాప్షన్‌తో మరో ఫొటో షేర్ చేశాడు రౌడీ హీరో. ఐస్ బాత్‌కు సంబంధించిన పిక్స్ పంచుకున్నాడు. దీంతో ఇప్పటికే సమంత ఐస్ బాత్ చేయగా.. ప్రస్తుతం విజయ్ ఇలా చేయడంతో.. సామ్‌ను ఫాలో అయిపోతున్నావా ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు ‘నీలో అంత వేడుందా?’ అని సెటైర్స్ వేస్తున్నారు. ఇంకొందరేమో అపోజిట్ సైడ్ రష్మిక మందన్న ఉందా? అని అడుగుతున్నారు.
Next Story






