నెట్టింట కొత్తగా రికార్డు సృష్టించిన.. విజయ్ దేవరకొండ..

by Anjali |
నెట్టింట కొత్తగా రికార్డు సృష్టించిన.. విజయ్ దేవరకొండ..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ‘‘ఖుషీ’’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ హీరోకి వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా, క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్, మహేష్, ఎన్‌టీఆర్ లాంటి స్టార్ హీరోలకున్నా క్రేజ్.. చాలా తక్కువ సమయంలోనే పరిశ్రమలో విజయ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ రౌడి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. కోటీ 80 లక్షల అనుచరులతో విజయ్ తెలుగు పరిశ్రమలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇండస్ర్టీలో ఇది హాట్ టాపిక్‌గా మారుతోంది.

ఇవి కూడా చదవండి: JR NTR: NTR30 నుంచి బిగ్ అప్డేట్?

Next Story

Most Viewed