- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ సినిమా..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గీత గోవిందం, సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్‌లు నిర్మిస్తుండగా.. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరించనున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
హైదరాబాదులో ఈరోజు ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్‌ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. కాగా.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటించబోతోంది.
Read more: చిరు సినిమాలో డీజే టిల్లు కీ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
బికినీలో రెచ్చిపోయిన పోర్న్ స్టార్.. యోని భయటపడటంతో పోస్ట్ డిలిట్






