- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయనతార బర్త్‌డే.. ఒక రేంజ్‌లో ప్లాన్ చేసిన విఘ్నేష్
కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్.. ఇటీవలే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

X
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్.. ఇటీవలే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల 18న నయన్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత నయనతారకు చేసుకోబోతున్న మొదటి పుట్టినరోజు కాబట్టి ఇది కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు.
దీంతో ఈ సెలబ్రేషన్స్ కోసం విఘ్నేష్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ ఆ రేంజ్‌లో ఏం చేయబోతున్నాడో మాత్రం టాప్ సీక్రెట్‌గా ఉంచాడు. మరి విఘ్నేష్ తన భార్యకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే నవంబర్ 18 వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి :
'కాంతార' మూవీ క్లైమాక్స్ సీన్.. అదరగొట్టిన కమెడియన్ నూకరాజు
యాటిట్యూడ్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. సినిమా నుంచి తీసేసిన డైరెక్టర్
Next Story






