- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viduthalai : రికార్డ్స్ బ్రేక్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్
ఇండస్ట్రీ ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలైంది అంటే చాలు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీ ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలైంది అంటే చాలు.. ఓపెనింగ్స్ బాగా వస్తాయి. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ విడుతలై పార్ట్ 1 . ఈ సినిమా 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పోలీసు వ్యవస్థలో ఉండే అహంకారం , నక్సలైటులను ఎదురించే క్రమంలో వీళ్లు చేసిన పనులను కళ్ళకి కట్టినట్టుచూపించాడు. తీవ్రవాదులకు , పోలీసు వర్గాల వారికీ మధ్య జరిగే వైరం అలాగే సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. మొత్తానికి విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్టు పడింది. ఏప్రిల్ 7 న ఈ సినిమా తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
ఇవి కూడా చదవండి: రజినీతో లోకేష్ కనగరాజన్ సినిమా..!
- Tags
- Viduthalai
- movies
Next Story






