త్వరలో తెలుగులో రిలీజ్ కానున్న విడుదల పార్ట్ 1

by Dishanational2 |
త్వరలో తెలుగులో రిలీజ్ కానున్న విడుదల పార్ట్ 1
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోతమోగిస్తున్న విడుదలై పార్ట్ 1 సినిమా ఇప్పుడు తెగులో రిలీజ్‌కు సిద్ధమైంది. విజయ్ సేతుపతి, కమెడియాన్ సూరిని ప్రధాన పాత్రలో పెట్టి వెట్రీ ఈ సినిమాను తెరకెక్కించాడు, ఇక ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ వద్ద రఫ్పాడిస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ను దక్కించుకున్నాడు. కాగా ఏప్రిల్‌ 15న ఈ సినిమా తెలుగులో విడుదల పార్ట్-1 పేరుతో రిలీజ్‌ కానుంది.

Next Story

Most Viewed