Sreeja జాతకంలో అలా ఉందా.. నాలుగు పెళ్లీలు జరిగితే బకరాలు అయ్యేది ఆ ఇద్దరేనంట

by Dishanational2 |
Sreeja జాతకంలో అలా ఉందా.. నాలుగు పెళ్లీలు జరిగితే బకరాలు అయ్యేది ఆ ఇద్దరేనంట
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సెలబ్రిటీల జాతకం చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. కాగా, మెగా స్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లీలపై ఆయన చాలా సార్లు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, మరోసారి వేణు స్వామి శ్రీజ నాలుగో పెళ్లిపై జాతకం చెప్పి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే రెండు పెళ్లీలు చేసుకొని, భర్తతో విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నాలుగో పెళ్లి చేసుకుంటుందని, ఓపెన్‌గా చెప్పడతో, నిజంగానే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందా, రెండు సార్లు మ్యారేజ్ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోయిన ఈ బ్యూటీ మూడు, నాలుగు సార్లు ఎలా ఆ నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఒక వేళ మూడు,నాలుగు పెళ్లీలు జరిగితే, బకరాలు అయ్యేది, మొదటి, రెండో భర్తనేనా అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు జనాలు.

Read more: మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం.. అందరికీ థాంక్యూ చెప్తూ కూతురు ఫొటో షేర్ చేసిన ఉపాసన


Next Story