- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంత హాట్‌గా ఉంటే తట్టుకోలేకపోతున్నాం.. ఒక నైట్‌కు ఎంత తీసుకుంటావంటూ హీరోయిన్‌కు షాకిచ్చిన నెటిజన్
ప్రముఖ హీరోయిన్ రితికా సింగ్(Ritika Singh) మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్.

దిశ, సినిమా: ప్రముఖ హీరోయిన్ రితికా సింగ్(Ritika Singh) మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్. ఈ అమ్మడు 2009లో భారతదేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత ఇవన్నీ వర్కౌట్ అవవు అని ‘ఇరుదచుట్రు’ అనే మూవీతో వచ్చింది. తమిళ, మలయాళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక తెలుగులో వెంకటేష్ ‘గురు’ (guru)సినిమాలో నటించి బాగానే మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత శివలింగ(Shivalinga), కింగ్ ఆఫ్ కోతా వంటి ప్రాజెక్ట్స్ చేసి ప్రేక్షకులను అలరించింది.
చివరగా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘వెట్టైయాన్’ (Vettaiyan)లో నటించింది. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాకు పరిమితం అయింది. ఇక నిత్యం నెట్టింట పలు ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, రితికా సింగ్ గ్లామర్ డోస్ పెంచేసి రెచ్చిపోయింది. లోదుస్తులు ధరించికుండా ఎద అందాలు చూపించింది. అంతేకాకుండా థైయ్స్, బాత్ టబులో పడుకుని హాట్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓ నెటిజన్ మాత్రం హీరోయిన్‌కు షాకిచ్చాడు. ఒక నైట్‌కు ఎంత ఏమౌంట్ తీసుకుంటావని ఓపెన్‌గా అడిగేశాడు.






