- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Veerasimha Reddy' మూవీ..ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా 'వీర సింహారెడ్డి'.

X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీగా ఉన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అప్డేట్, లాంచింగ్ ఈవెంట్ డీటెయిల్స్ కోసం ఆడియన్స్‌ను వెయిట్ చేయమని కోరుతూ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. అయితే ఒంగోలులో జనవరి 6వ తేదీన జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
Read More..
Next Story






