- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gandeevadhari Arjuna - Official Teaser : ‘గాండీవదారి అర్జున’ టీజర్
వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాండీవదారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే

X
దిశ, సినిమా: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాండీవదారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రీ టీజర్ రిలీజ్ పేరుతో ఓ వీడియోను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌తో చూపించిన టీజర్ మూవీపై అంచనాలు పెంచుతుండగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story






