Varun Tej And Lavanya Tripathi: వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే షాక్ అవుతారు!

by Kodari Anjali |   (  Updated:2023-06-14 14:05:24  IST  )

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

Varun Tej And Lavanya Tripathi: వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం చివరలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎలా చేస్తారు? పెళ్లి కార్డు ఖరీదు ఎంత? వంటి అంశాలపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. వీరి పెళ్లి పత్రికకు రూ.80 వేల ఖర్చు చేస్తున్నారట. మొత్తం బంగారు పూతతో తయారు చేయిస్తున్నారట. ఇక వెడ్డింగ్ కార్డ్ కోసమే ఇంత ఖర్చు చేస్తే.. వివాహం ఇంకెంత గ్రాండ్‌గా జరుపుకుంటారో అర్థం చేసుకోవచ్చు.

Read more: మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా లావణ్య నిర్ణయం.. షాక్‌లో నాగబాబు..!

లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ పెళ్లికి ముందే విడాకులపై అగ్రిమెంట్ తీసుకున్నారా?

Next Story