- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికాసేపట్లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
అందరూ అనుకున్నట్లుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

X
దిశ, సినిమా : అందరూ అనుకున్నట్లుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మణికొండలోని పామ్ బ్రీజ్ గెడెడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరగనుండగా.. అతిథులు ఇప్పటికే ఇంటికి చేరుకుంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇక పెళ్లి కూతురు లావణ్య కూడా కనిపించడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
Next Story






