- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
జూన్ 9కి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అదంతా నిజమేనని, జూన్ 9న నిశ్చితార్థం జరుగుతుందని, ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుందని వారి సన్నిహిత స్నేహితులు చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరగబోతోందని తెలుస్తోంది. కాగా త్వరలో వివాహం తేదీని కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం.
Also Read..
మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
మెగా ఇంటికి లావణ్య త్రిపాఠీ ఎంత కట్నం తీసుకొస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Advertisement
Next Story