- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి? ఆందోళనలో మెగా అభిమానులు
వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న గ్రాండ్‌గా జరిగింది.

X
దిశ, సినిమా: వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లి తేది త్వరలో ప్రకటించనుండగా.. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి ఇటలీలో జరగనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎందుకు అంత దూరంగా వెళ్లి చేసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అలాంటప్పుడు తాము ఎలా అటెండ్ అవుతామంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: భర్తతో విడిపోయిన మెగాడాటర్ నిహారిక ..వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లేనా?
ఆ నిర్మాత దగ్గర రూ.400 కోట్లు అప్పు చేసిన రాజమౌళి.. నెలకు ఎంత వడ్డీ కట్టారో తెలిస్తే షాక్
Next Story






