ఆ పార్ట్ చూపిస్తూ రచ్చ చేస్తున్న వర్ష బొల్లమ్మ.. సిగ్గు లేకుండా ప్రేమలో పడిపోయానంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-05 08:05:54  IST  )

యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma ) ‘సతురన్’ మూవీతో పరిచయం అయింది. ఇక ‘చూసి చూడంగానే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఆ పార్ట్ చూపిస్తూ రచ్చ చేస్తున్న వర్ష బొల్లమ్మ.. సిగ్గు లేకుండా ప్రేమలో పడిపోయానంటూ  పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma ) ‘సతురన్’ మూవీతో పరిచయం అయింది. ఇక ‘చూసి చూడంగానే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. పలు మూవీస్ చేసినప్పటికీ వర్ష బొల్లమ్మ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ఇక గత ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇటీవల ‘తమ్ముడు’(Thammudu)తో వచ్చి భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ రాకపోవడంతో సోషల్ మీడియాపై తన పూర్తి ఫోకస్ పెట్టింది. నిత్యం పలు హాట్ ఫొటోలతో క్రేజీ పోస్టులు పెడుతోంది. తాజాగా, వర్ష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ షాకింగ్ క్యాప్షన్ ఇచ్చింది. డెనిమ్ షర్ట్ ధరించి ప్యాంటు వేసుకోకుండా ఒంటరిగా బీచ్‌కు వెళ్లిన ఈ భామ థైయ్స్ చూపిస్తూ రచ్చ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు సిగ్గు లేకుండా సముద్రంతో ప్రేమలో పడిపోయానంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సిచ్యువేషన్ షిప్‌లో ఉన్న ఆనందంలో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా.. అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఎక్కడ దొరుగుతాయి ఇలాంటి క్యాప్షన్స్.. నీ తోడలు నువ్వు పెట్టిన క్యాప్షన్ సూపరో సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story