ఎంగేజ్‌మెంట్‌లోనే రెచ్చిపోయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అందరి ముందే అలా చేస్తూ (వీడియో)

by Disha Web Desk 6 |
ఎంగేజ్‌మెంట్‌లోనే రెచ్చిపోయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అందరి ముందే అలా చేస్తూ (వీడియో)
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పోడా పోడి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా పలు మూవీస్‌లో నటించి మెప్పించింది. వరలక్ష్మి రీసెంట్‌గా మనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ అమ్మడు మూడు రోజుల క్రితం ముంబైకి చెందిన నికోలయి సచ్‌దేవ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ వేడుకలో వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, వరలక్ష్మి నిశ్చితార్థం వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో వరలక్ష్మి- నీకోలయి కుటుంబ సభ్యులు చూస్తుండగానే లిప్ కిస్‌లు పెట్టుకున్నారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు శుభాకాంక్షలు తెలుపుతుంటే.. మరికొంత మంది మాత్రం అతన్ని ఎలా చేసుకుంటున్నావు అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

Read More..

పవన్ కల్యాణ్ ఆస్తులపై కన్నేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్!

Next Story

Most Viewed