- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో హీరోయిన్ పెళ్లి..ఎప్పుడు?ఎక్కడ అంటే?
నటి వరలక్ష్మీశరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ నటికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ త్వరలో వివాహం చేసుకోబోతుందంట.

దిశ, సినిమా : నటి వరలక్ష్మీశరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ నటికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ త్వరలో వివాహం చేసుకోబోతుందంట. ఈ నటి మార్చి1న వ్యాపార వేత్త నికోలయ్ సచ్ దేవ్‌ను ముంబైలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వివాహం జూలైలో థాయిలాండ్‌లో ఘనంగా బంధువులందరి మధ్య జరగనుందని సమాచారం. ప్రస్తుతం నటి పెళ్లి పనుల బిజీలో ఉందని,థాయ్‌లాండ్‌లో పెళ్లి పనులు చేస్తున్నట్లు, వీరి రిసెప్షన్ చెన్నైలోని తాజ్ హోటల్, లీలీ ప్యాలెస్‌లో రిసెప్షన్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వరలక్ష్మీ శరత్ కుమార్ శింబు నటించిన బోడ బోడి చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఇక తెలుగులో తెనాలి రామకృ బీఎ.బిఎల్, క్రాక్, నాంది యశోధ లాంటి పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన శబరి మూవీలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.






