Aditi Rao Hydari : సిద్ధార్థ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అదితిరావు!

by Vinod kumar |   (  Updated:2023-02-14 14:17:35  IST  )

స్టార్ హీరోయిన్ అదితి హైదరి, సిద్ధార్థ్‌‌తో డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.

Aditi Rao Hydari : సిద్ధార్థ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అదితిరావు!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అదితి హైదరి, సిద్ధార్థ్‌‌తో డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ అమ్మడు సిద్ధు చేతిలో చేయి వేసి ఉండటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా అదితి హైదరి.. సిద్ధార్థ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మరో హీరో‌కి ప్రపోజ్ చేస్తున్న పిక్‌ని నెట్టింట షేర్ చేసి 'మోస్ట్ హ్యాండ్సమ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. 'మా హీరోను వెర్రి పుష్పం చేసింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story