సెక్స్ కోసం దుబాయ్ వెళ్లిన రిషబ్-ఊర్వశి.. మళ్లీ అదే హోటల్‌

by Dishanational2 |
సెక్స్ కోసం దుబాయ్ వెళ్లిన రిషబ్-ఊర్వశి.. మళ్లీ అదే హోటల్‌
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఊర్వశి రాతేలా, రూమర్ ప్రియుడు రిషబ్ పంత్‌కు సంబంధించి మరోన్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కారు యాక్సిడెంట్ కారణంగా కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైన రిషబ్ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాడు. ఈ క్రమంలోనే కాస్త రిలాక్స్ కావడం కోసం రిషబ్ లాస్ట్ వీక్ దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తుండగా అక్కడకు ఊర్వశి కూడా వెళ్లిదంటూ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేశాడు. ‘సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం.. గతవారం దుబాయ్ వెళ్లిన ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్ దుబాయ్‌లోని వెర్సెస్ పలాజ్జో హోటల్‌లో కలుసుకున్నారు. అక్కడే సెక్స్ చేశారు. వారు ఎక్కువగా అక్కడే కలుసుకుంటారు. ఊర్వశి అతని నుంచి ఖరీదైన బహుమతులు కోరుకుంటుంది. కానీ రిషబ్‌ వాటిని భరించలేకపోయాడు. దీంతో ఊర్వశి అతడిని వదిలేసింది. దీని ప్రకారం.. ఆమె ఎవరిదగ్గర డబ్బులుంటే వాళ్ల దగ్గరకే వెళ్తుంది’ అంటూ ట్వీట్ చేశాడు.

Also Read: ఏం చేయాలన్నా ఇబ్బందిగా ఉందంటూ ఇలియానా ఎమోషనల్ పోస్ట్..


Next Story

Most Viewed