బ్రాలెస్ బాడీతో ఉర్ఫీజావేద్ ఫ్రీ షో

by Disha Web Desk 7 |
బ్రాలెస్ బాడీతో ఉర్ఫీజావేద్ ఫ్రీ షో
X

దిశ, వెబ్‌డెస్క్ : డిఫరెంట్ ఫ్యాషన్ డ్రెస్సింగ్స్‌తో కుర్రకారు మతి పోగొడుతోన్న నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తరచూ సోషల్ మీడియాలో అర్థనగ్న షోతో హోయలోలికిస్తున్న ఈ నటిపై దారుణమైన ట్రోలింగ్స్ వచ్చినా పట్టి్ంచుకోకుండా.. తనదైన స్టైల్లో ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. ఇక ఇప్పటికే టాప్‌లెస్, బ్రా లెస్‌తో నెటిజన్లను కట్టిపడేసిన ఉర్ఫీ.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఫ్రీ షో చేసింది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా బ్రా లెస్‌తో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో '' ప్రకాశించే చర్మం కోసం చాండీ కా వార్క్‌ని ఉపయోగించాను'' అనే క్యాప్సన్‌తో షేర్ చేసింది. దీంతో ఉర్ఫీ షేప్‌లు చూసిన నెటిజన్లకు నిద్ర కరువైందనే చెప్పాలి.

Also Read : బెడ్ రూంలో హీరోయిన్ హల్‌చల్.. వైరల్ గా మారిన ఫొటోలు


Also Read : స్పీడ్ పెంచిన సూపర్ స్టార్.. ఆ డైరెక్టర్‌తో నెక్ట్స్ మూవీ



Next Story

Most Viewed