డోస్ పెంచిన ఉర్ఫీ జావేద్.. అంతా చూపించేసిందిగా..

by Disha Web Desk 6 |
డోస్ పెంచిన ఉర్ఫీ జావేద్.. అంతా చూపించేసిందిగా..
X

దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట ‘బిగ్‌బాస్’ షోకు ఎంట్రీ ఇచ్చిన దానికంటే తన హాట్ అందాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తరచూ విభిన్న వేషధారణలతో భారీ ఫాలోయింగ్ పెంచుకున్న టెలివిజన్ నటి.. అర్ధనగ్న ప్రదర్శన కూడా స్టార్ట్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. నిత్యం వైరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. తాజాగా, మరోసారి ఉర్ఫీ తన హాట్ అందాలతో హద్దులు చెరిపేసి ప్రైవేట్ పార్ట్స్‌ను చూపించేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కలర్ రాళ్లతో యద అందాలకు జాకెట్‌లా వేసుకుంది. బికినీ టైప్ వెరైటీ డ్రెస్‌లో కుర్రకారుకు మరింతహీట్ పెంచుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Vani Bhojan Enjoying Her Beach Time vacation in bali island

Next Story