వక్షోజాలకు సేఫ్టీ గ్రిల్.. ఉర్ఫీ జావేద్ కొత్త ట్రిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-11 11:36:45  IST  )

బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వక్షోజాలకు సేఫ్టీ గ్రిల్.. ఉర్ఫీ జావేద్ కొత్త ట్రిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లిన వానికంటే సోషల్ మీడియాలో ఫ్యాషన్ డ్రెస్‌లతో ఫుల్ ఫేమ్‌ను దక్కించుకుంది. కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ హాట్ షోతో రెచ్చిపోతోంది. తాజాగా, ఓ వెరైటీ గ్రిల్‌తో కుర్రకారును రెచ్చగొడుతుంది. అందులో వక్షోజాలకు సేఫ్టీ గ్రిల్ పెట్టుకుని దర్శనమిచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read ...

అసిత్ మోడీ నాపై లైంగికదాడి చేశాడు: నటి సంచలన ఆరోపణలు

Next Story