- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anupama: పరదా మూవీ నుంచి అప్‌డేట్.. రత్నమ్మ లుక్ అదుర్స్
by Mallepaka Hamsa |
దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంగా పరదా తెరకెక్కుతోంది.

X
దిశ, సినిమా: దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంగా పరదా తెరకెక్కుతోంది. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో వెరీ టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రత్నమ్మ క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హోమ్లీగా కనిపించిన సంగీత లుక్ ఆకట్టుకుంది.
Next Story






