- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చరణ్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన ఉపాసన-ఎన్టీఆర్..?
దిశ, సినిమా: ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు హీరో రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన నటన, డాన్స్ తో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అయితే మొన్న ఈ హీరో పుట్టిన రోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పలు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికన పెద్ద ఎత్తున చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భార్య ఉపాసన ఊహించని గిఫ్ట్ ఇచ్చి.. చరణ్ ను సర్‌ప్రైస్ చేసింది. మరీ ఆ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? అదే ఉపాసన దగ్గర ఉన్న గుర్రాళ్లో ఒక గుర్రాన్ని చెర్రీ బర్త్ గిఫ్ట్ గా ఇచ్చిందట.
ఆ గుర్రం వయస్సు 5 సంవత్సరాలట. ప్రస్తుతం ఈ గుర్రం రామ్ చరణ్ ఇంట్లోనే ఉంటుందట. కాగా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. అలాగే రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన తోటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్లీ వాచ్ బహుమతిగా ఇచ్చాడట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలోని జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు.
Read More..
పవన్ కళ్యాణ్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన శివాజీ రాజా