ఉపాసన విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ ..

by S Gopi |   (  Updated:2023-04-04 11:07:11  IST  )

టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ క్రమంలోనే... Upasana is very lucky in that regard.. with love for Charan's wife.. will take paternity leaves

ఉపాసన విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఫంక్షన్స్, ఈవెంట్స్‌కు అటెండ్ అవుతూ హ్యాపీగా కనిపిస్తున్న ఈ జంట.. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. కాగా తాజాగా ఉపాసన డెలివరీ టైమ్‌లో తన పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న చెర్రీ.. పెటర్నిటీ లీవ్ తీసుకోనున్నట్లు సమాచారం. జులై లేదా ఆగస్టు నెలలో ఉపాసన ప్రసవించే అవకాశం ఉండగా.. ఇందుకు తగినట్లుగా డేట్స్ సర్దుబాటు చేసుకుని ఆమెతోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read more:

లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ బ్రేకప్.. ?

యాంకర్ శ్యామల‌కు ఘోర అవమానం..

Next Story