యాంకర్ శ్యామల‌కు ఘోర అవమానం..

by Gopi |
యాంకర్ శ్యామల‌కు ఘోర అవమానం..
X

దిశ, సినిమా: తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల గురించి పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, పలు సీరియల్స్‌లో నటించిన ఆమె.. యాంకర్‌గా సెటిల్ అయిపోయింది. పలు సినిమాల్లో కూడా నటించిన ఆమె.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే శ్యామల ఈ మధ్య మోడ్రన్ డ్రెస్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు లైక్స్ కొడుతుండగా.. కొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఏంటో ఈ దరిద్రం. చివరకు ఇది కూడా సెలబ్రిటీలా ఫీల్ అవుతుంది’ అంటూ కామెంట్ చేశారు.

Read more:

ఉపాసన విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ .

Next Story