లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ బ్రేకప్.. ?

by Dishanational1 |
లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ బ్రేకప్.. ?
X

దిశ, సినిమా: ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. ఈ టైమ్‌లో సూపర్‌గా ఎంజాయ్ చేసిన జంట.. ప్రజెంట్ విడిపోయినట్లు తెలుస్తోంది. కిమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేస్‌తో కలిసి ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేయడమే ఇందుకు కారణం. కాగా పేస్ మాత్రం ఆ పిక్స్ డిలీట్ చేయకపోవడం విశేషం. మార్చి 28న ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి సంబంధించిన పోస్ట్ కూడా రిమూవ్ చేసిన కిమ్.. విడిపోతున్నారని ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చినా ఒకరినొకరు సోషల్ మీడియాలో ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. కాగా కిమ్ శర్మ అంతకు ముందు క్రికెటర్ యువరాజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే రూమర్స్ వినిపించాయి.


Next Story

Most Viewed